వెబ్సైట్ ను ప్రధానంగా మూడు రకాలు 1) స్టాటిటిక్ వెబ్సైటు స్టాటిక్ వెబ్‌సైట్ అంటే, వెబ్ పేజీలు “ఫిక్స్‌డ్ కోడ్”తో తయారు చేయబడ్డాయి. ఈ స్టాటిక్ వెబ్సైట్ నందు డెవలపర్ మార్పులు చేస్తే తప్ప, పేజీలో ఏదీ మారదు. వ్యాపారానికి సంబంధించిన సమాచారమును మార్పులు అవసరం లేకుండా సమాచారాన్ని వినియోగదారులకు అందించుటకు ఈ రకమైన వెబ్సైట్ ఏంటో ఉపయోగపడుతుంది. 2) కంటెంట్ వెబ్‌సైట్ కంటెంట్ ఆధారిత వెబ్‌సైట్‌లు అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు వార్తలకు సంబందించిన వెబ్సైట్ మరియు బ్లాగు అధారిటీ వెబ్సైట్ లు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని మార్పులు, చేర్పులు చూస్తూ ప్రేక్షకులు / వినియోగదారులకు సమాచారాన్ని అందించవచ్చు. 3) డైనమిక్ వెబ్‌సైట్ డైనమిక్ వెబ్‌సైట్ అనేది ప్రతి అభ్యర్థనతో సమాచారం లో మార్పులు కలిగి ఉంటుంది. వెబ్సైట్ డెవలప్ కొరకు సంప్రదాయించగలరు
వెబ్‌సైట్‌ను కలిగి ఉండటం యొక్క అగ్ర ప్రయోజనాల ు ఆన్‌లైన్ నందు ఎల్లప్పుడూ ( 24/7) వెబ్‌సైట్ ద్వారా మీ సమాసారం కలిగి ఉండటం వలన, వినియోగదారులుకు అప్పుడైనా మీ సమాచారాన్ని కనుగొనగలరు. వెబ్‌సైట్ ద్వారా మీ సమాచారం ఆన్లైన్ లో ఉండటం వలన వినియోగదారులకు మరింత విశ్వసనీయత పెరుగుతుంది. మార్కెట్ విస్తరణ పెరుగుతుంది. ఆన్‌లైన్ పోటీదారులు తో మీరు చేరడం జరుగుతుంది. మీ వ్యాపారం కొరకు వెబ్సైట్ కావలసిన వారి క్రింది నంబర్ ను సంప్రదించగలరు. : +91 6301767565